KSN MURTHY GARI
YOGA, PRANYAMA AND HEALING
Guruji’s Intro
మిత్రులారా..ఆగండి.. ఎంతకాలం ఈ పరుగులు అలసిపోతున్నారు, ఓడిపోతున్నారు, మనుషులు కోసం,మమతలకోసం,ఆరోగ్యం కోసం,ఆస్తులకోసం, ఆనందం కోసం,పదవులకోసం పరుగులు పెడుతున్నారు వాటివెంట ఆశగా పరుగులు పెట్టి అలసిపోతున్నారు, యోగా లో అద్భుతమైన ప్రాణ ప్రక్రియలు సాధన చేయిస్తాము. అన్నీ మీవెంట వస్తాయి ప్రతీ రోజు యోగా చేద్దాం యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉందాం, ఆనందం గా ఉందాం, ఐశ్వర్య వంతంగా ఉందాం ఆరోగ్య భారతానికి పునాది వేద్దాం రండి కదలిరండి……..మీకున్న అన్నిరకాల సమస్యలు యోగాద్వారా పరిష్కరించబడును.
